*జననేత్రం న్యూస్ భద్రాద్రి కోతగూడెం జిల్లా బ్యూరో జూన్ 27*//:ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మాల మహానాడు జిల్లా ప్రధాన కార్యదర్శి అల్లాడి పౌల్రాజ్ పాల్గొని ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం గురించి మాట్లాడుతూ ఈ యొక్క దేశానికే రాజ్యాంగాన్నిఅందించినటువంటి ఓ గొప్ప మహానీయుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కాన్సి విగ్రహన్నీ స్థానిక మాజీ శాసనసభ్యులు పోదాం వీరయ్య తెప్పించి ఒక సంవత్సరకాలం అయినా ఇంకా అంబేద్కర్ సెంటర్లో విగ్రహా స్థాపనకు ఇన్ని అడ్డంకుల ఇంత అవమానమా దళిత గిరిజన బడుగు బలహీన వర్గాల ఆశ జ్యోతి అయినటువంటి అంబేద్కర్ విగ్రహాన్ని స్థానిక ఎమ్మెల్యే తెల్ల వెంకట్ రావు మరియు మాజీ శాసనసభ్యులు పోదెం వీరయ్య ఈ ఇరువురు కలిసి అంబేద్కర్ సెంటర్లో ఆ యొక్క మహనీయుడు విగ్రహాన్ని ప్రత్యేక చొరవ తీసుకొనీ ఓ పండగలా జరిపి భద్రాచలం పట్టణంలో చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా విగ్రహాన్ని స్థాపించాలని ఆ మహానీయుడు విగ్రహ స్థాపన కొరకు సంఘాలన్నీ మూకుమ్మడిగా ముందుకు రావాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ కోరుతా ఉన్నాం ఈ యొక్క కార్యక్రమంలో బర్ల రామకృష్ణ చీకటి దసింబాబు దామళ్ళ సత్యం బర్ల భవాని అల్లాడి సుహాసిని శ్యాము వీరబాబు తుమ్మల రాణి శిరీష సత్యవతి అరుణ కార్తిక్ కొంగ దిలీప్ సామేలు సామి ఏసు శాంతి రాజు దుర్గారావు తదితరులు పాల్గొన్నారు..


C.E.O
Cell – 9866017966
