
పోస్ట్ చేసిన జూన్ 9, 2025 2:32 PM

అమరావతి మహిళలను ఉద్దేశించి ఉద్దేశించి జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు వ్యాఖ్యల పట్ల జగన్, భారతి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ విజయవాడ విజయవాడ వద్ద మహిళలు ఆందోళనకు ఆందోళనకు. గేటుకు తాళం వేయడంతో, గేటు ఎక్కి మహిళలు నిరసన. మరోవైపు శ్రీకాకుళం శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలో దినపత్రిక కార్యాలయం మహిళలు ఆందోళన ఆందోళన. డిబేట్లో రాజధాని మహిళలను మహిళలను ఉద్దేశించి వాడిన అసభ్యపదజాలాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు.
తెలుగు తెలుగు, టీఎన్ఎస్ఎఫ్, తెలుగు తెలుగు మహిళలతో రాజధాని ప్రాంత ప్రాంత మహిళలు రోడెక్కి ఆందోళన, ఆవేదన వ్యక్తం వ్యక్తం. ఓ డిబేట్లో అసభ్య అసభ్య పదాలు వాడినప్పటికీ క్షమాపణలు చెప్పకపోగా మరింత రెచ్చ గొట్టే విధంగా విధంగా నిర్వహించిన నిర్వహించిన కొమ్మినేని శ్రీనివాస్ వ్యాఖ్యలు చేయడం చేయడం, అలాగే కృష్ణంరాజు అజ్ఞాతంలోకి వెళ్లిపోవడంతో ఉద్యమాలు. ఆపై మహిళలు కోడిగుడ్లను. లోపలకు వెళ్లేందుకు ప్రయత్నించిన వారిని పటమట పోలీసులు. దీంతో కార్యాలయం వద్ద నిరసనకు.

C.E.O
Cell – 9866017966

