జననేత్రం న్యూస్ న్యూ ఢిల్లీ స్టేట్ బ్యూరో జూన్ 06*//దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 564 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 4,866కు చేరింది. కేంద్ర ఆరోగ్య శాఖ లెక్కల ప్రకారం.. అత్యధికంగా కేరళలో 1,487, మహారాష్ట్రలో 526, ఢిల్లీలో 562, గుజరాత్లో 508, కర్ణాటకలో 436, ప.బెంగాల్లో 538, తమిళనాడు లో 213, తెలంగాణలో 3, ఏపీలో 50 కరోనా కేసులు యాక్టివ్ ఉన్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు 51 మంది మృతి చెందారు.


C.E.O
Cell – 9866017966
