*జననేత్రం న్యూస్ చిత్తూరుజిల్లా ప్రతినిధి మే14*//:ప్రారంభం కానీ ఓం శక్తి భక్తుల ఊరేగింపుకనీసం తాగునీటిసౌకర్యంలేకసాయంత్రం 5 గంటల నుంచి సూలాలు గుచ్చుకొని నడి రోడ్డు పై వేచి ఉన్న ఓం శక్తి భక్తులుఎండలు సందర్భంగా ఓం శక్తి భక్తులు ర్యాలీకి వెళ్లే సమయంలో ప్రతి అర గంటకు ఒకసారి గటం లో రోడ్డుపై నీళ్లు చెల్లెవారు
*ప్రభుత్వ ఆసుపత్రి నుండి చర్చి వీధి, పొన్నెమ్మ గుడి వీధి ,హై రోడ్డు లో ఎండ వేడిమి తట్టుకోలేక ఇబ్బందులు
*విధుల్లో నీరు పట్టాల్సిన అధికారులు పట్టించుకోకపోవడంతో వేడి వేడిమికి ఓం కాలుతున్న ఓం శక్తి భక్తుల పాదాలు.


C.E.O
Cell – 9866017966
