*జననేత్రం న్యూస్ మే05నిర్మల్ జిల్లా ప్రతినిధి*//:బిజెపి తెలంగాణ రాష్ట్ర పార్టి ఆదేశానుసారం ఈరోజు సారంగాపూర్ మండల కేంద్రంలో స్థానిక తహసీల్దార్ శ్రీదేవి కి పాకిస్తాన్ మరియు బంగ్లాదేశ్ దేశాల నుండి భారతదేశం లోకి అక్రమంగా చొరబడిన రోహింగ్యాలను గుర్తించి వెంటనే వారిని వారి వారి దేశాలకు పంపించేయాలి అనే డిమాండ్ చేస్తూ వినతి పత్రం సమర్పించారు ఈ కార్యక్రమం లో మండల అధ్యక్షులు కాల్వ నరేష్ మండల నాయకులు, సాహెబ్ రావు,గంగా రెడ్డి, విలాస్,చెన్న రాజేశ్వర్,వీరయ్య, ఎల్లన్న,కరుణ సాగర్ రెడ్డి,నారాయణ,కోరిపెల్లి రాజు,తిరుమల చారి,అల్లాడి నర్సయ్య,గంగాధర్,సాధు రామ్ రెడ్డి,లింగ రెడ్డి,భీమా లింగం,ముక్కెర ప్రమోద్,నర్సయ్య,భూమేష్,సాయన్న,జాదవ్ వినోద్, రాథోడ్ ఉమేష్,తదితరులు పాల్గొన్నారు.


C.E.O
Cell – 9866017966
