Home Uncategorized మందలపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లు అవకతవకలపై జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ కి వినతి పత్రం అందించిన పాలడుగుల లాజర్

మందలపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లు అవకతవకలపై జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ కి వినతి పత్రం అందించిన పాలడుగుల లాజర్

by Jananethram News
0 comments

*జననేత్రం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధిఏప్రిల్28*//:అశ్వరావుపేట నియోజకవర్గం దమ్మపేట మండలం మందలపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ళు అవకతవకలపై ఈరోజు జిల్లా కలెక్టర్ జితేష్ వి పటేల్ కి వినతి పత్రం అందించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ డేరింగ్ డాషింగ్ అండ్ డైనమిక్ నాయకులు మరియు యూత్ ఐకాన్ పాలడుగుల లాజర్ ఈ కార్యక్రమం తదనంతరం పాలడుగుల లాజర్ మీడియాతో మాట్లాడుతూ మా మందలపల్లి గ్రామ పంచాయతీలో రెండవసారి కూడా ఇందిరమ్మ ఇళ్ల సర్వేలో అవకతవకలు మధ్య జరుగుతున్నది గతంలో కూడా ఇందిరమ్మ ఇళ్ల సర్వే చేయగా అవకతవకలు జరగగా వెంటనే స్పందించి అధికారులకు ఫిర్యాదు చేయగా రెండోసారి ఇందిరమ్మ ఇళ్ల సర్వే నిర్వహించినారు రెండోసారి సర్వేలో గతంలో జరిగినటువంటి అవకతవకలకు మరల జరిగినవి ఇలా మళ్లీ అవకతవకలు జరగటానికి కారణం ఏమిటి పంచాయితీ కార్యదర్శి నిర్లక్ష్యమా లేక ఎవరి బలోపేతాలకు లొంగుతున్నారు మా మందలపల్లి గ్రామ పంచాయతీలో ఇప్పటివరకు మేమందరం అన్నదమ్ములుగా అక్క చెల్లెలుగా కలిసిమెలిసి ఉంటున్నాం కానీ మా మందలపల్లి గ్రామ ప్రజలకు కులాలు గుర్తు చేస్తూ మా మందలపల్లి ప్రజలను కులాలు వారిగా విడదీసి ఇళ్ళు మంజూరు చేయటం మాకు మాకు గొడవలు పెట్టడం చాలా బాధాకరం ఇటువంటి సంఘటనలు మళ్లీ మళ్లీ జరగకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ జితేష్ వి పటేల్ కి వినతి పత్రం అందించాను అని తెలిపారు ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు..

You may also like

Leave a Comment

Jananethram News delivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, Swendaily.com is your trusted source for timely and reliable news

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird