*రంజాన్ వేడుకలలో పాల్గొని, ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే శ్రీ శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య). పవిత్ర రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని




*జననేత్రంన్యూస్ ప్రతినిధి మార్చ్31*//:జగ్గయ్యపేట పట్టణంలో బలుసుపాడు రోడ్డులో గల ఈద్గా నందు ముస్లిం సోదరులతో కలిసి ప్రార్థనలో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి, ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపిన శాసనసభ్యులు శ్రీ శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య)మున్సిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేంద్ర , అనంతరం ముస్లిం స్వర్ణకారులు ఏర్పాటు చేసిన మజ్జిగ పంపిణీ కార్యక్రమంలో పాల్గొని ముస్లిం సోదరులకు మజ్జిగ పంపిణీ చేశారు*_
ఈ కార్యక్రమంలో ముస్లిం సోదరులు, కౌన్సిలర్స్ మరియు నాయకులు తదితరులు పాల్గొన్నారు._
పవిత్ర రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని జగ్గయ్యపేట పట్టణంలో బలుసుపాడు రోడ్డులో గల ఈద్గా నందు ముస్లిం సోదరులతో కలిసి ప్రార్థనలో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి, ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపిన శాసనసభ్యులు శ్రీ శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) , మున్సిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేంద్ర అనంతరం ముస్లిం స్వర్ణకారులు ఏర్పాటు చేసిన మజ్జిగ పంపిణీ కార్యక్రమంలో పాల్గొని ముస్లిం సోదరులకు మజ్జిగ పంపిణీ చేశారు
ఈ కార్యక్రమంలో ముస్లిం సోదరులు, కౌన్సిలర్స్ మరియు నాయకులు తదితరులు పాల్గొన్నారు._

C.E.O
Cell – 9866017966
