*జననేత్రంన్యూస్ నిరమ్మల్ జిల్లా మార్చ్19*//:నిర్మల్ జిల్లాసారంగాపూర్మండలకేంద్రంలో వింధ్య స్కూల్ అన్వేల్ డే ప్రోగ్రాం కు సారంగాపూర్ తాజ మాజీ జడ్పీటీసీ సభ్యులు పత్తి రెడ్డి రాజేశ్వర్ రెడ్డి హాజరై వారు మాట్లాడుతూ భవిష్యత్తులో విద్యార్ధిని, విద్యార్థులు చదువు లో మంచిగా రానించి ఆట,పాటల్లో ముందు ఉండాలని మరియు సంకృతిక కార్యక్రమం లో ముందు ఉండాలని విద్యార్థుల కు సూచించారు.అలాగే డ్యాన్స్ లు, పిల్లల తల్లి తండ్రులకు సూచనలు ఇచ్చినరు. ఈ కార్యక్రమం లో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దశరథ్ రాజేశ్వర్, మాజీ ఎంపిపి అట్లా మహిపాల్ రెడ్డి,స్వర్ణ ప్రాజెక్టు ఓలత్రి నారాయణ రెడ్డి, సారంగాపూర్ మాజీ సర్పంచ్ దేవి శంకర్ సోషల్ మీడియ కో ఆర్డినేటర్ సాక్ పెళ్లి సురేందర్ ఉపాధ్యాయుని,
ఉపాధ్యాయలు పిల్లల తల్లి తండ్రులు తదితరులు పాల్గొన్నారు.



C.E.O
Cell – 9866017966
