జననేత్రం న్యూస్ ప్రతినిధి ఫిబ్రవరి 25//: నిర్మల్ జిల్లా
సారంగాపూర్ మండలంలోని జాం గ్రామంలో మండల బిజెపి నాయకులు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థులు అంజిరెడ్డి, మల్క కొమరయ్య లకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు కాల్వ నరేష్,మాజీ మండల అధ్యక్షులు కరిపే విలాస్, చెన్న రాజేశ్వర్, తిరుమల చారి, ఆడెపు మహేందర్, నర్సయ్య,తుల మహేందర్, రామ్ లింగ రెడ్డి, దేవన్న, మహేష్,దయాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.



C.E.O
Cell – 9866017966
