దక్షిణాది సినీ ఇండస్ట్రీలో దాదాపు రెండు దశాబ్దాలుగా అగ్ర కథానాయికగా వెలుగులోకి వచ్చింది అందాల భామ త్రిష కృష్ణన్. నాలుగు పదుల వయసులోనూ తన గ్లామర్ మరియు నటనతో నేటితరం కుర్ర హీరోయిన్లకు గట్టి పోటీ ఇస్తోంది. ప్రస్తుతం ఈమె మెగాస్టార్ …
-
సినిమా
-
సినిమా
నోబుల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో అల్లు అర్హ.. అల్లు అర్జున్ కి ఫ్యాన్స్ రిక్వెస్ట్ – Swen Daily
-అరుదైన ఘనత సాధించిన అల్లు అర్హ-అభినందనల వెల్లువ -ఇంతకీ ఆ ఘనతేంటి అల్లు అర్హ(అల్లు అర్హ).. ఇది కేవలం పేరు కాదు బ్రాండ్.. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ గా ఉంటాడు తగ్గేదెలే అనే రీతిలో తన క్యూట్ వీడియోస్ తో …
-
సంతోష్ శోభన్, మానస వారణాసి జంటగా నటించిన సూపర్ హిట్ మూవీ “కపుల్ ఫ్రెండ్లీ”(కపుల్ ఫ్రెండ్లీ) ఓటిటిలోనూ సూపర్బ్ రెస్పాన్స్ తెచ్చుకుంటుంది. ఇటీవల అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ వచ్చిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల ఆదరణ పొందుతోంది. వాలెంటైన్స్ …
-
సహజ నటిగా గుర్తింపు తెచ్చుకున్న సాయి పల్లవి ప్రస్తుతం వరుస క్రేజీ ప్రాజెక్టులతో దూసుకుపోతోంది. సాధారణంగా గ్లామర్ పాత్రల కంటే నటనకు ప్రాధాన్యత ఉన్న సినిమాలనే ఎంచుకునే ఈ బ్యూటీ.. ఇప్పుడు ఇద్దరు లెజెండరీ మహిళల జీవిత కథల్లో నటించబోతున్నట్లు సమాచారం. …
-
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్లో ఒక సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రేజీ ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పుడు ఒక ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ హీరోయిన్గా రాశి …
-
మెగా మేనల్లుడు, టాలీవుడ్ యంగ్ హీరో అల్లు శిరీష్ ఇటీవల తన చిరకాల స్నేహితురాలు నయనికరెడ్డిని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. పెళ్లి తర్వాత ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో శిరీష్ తన మనసులోని మాటలను బయటపెట్టారు. తాము డేటింగ్లో ఉన్నప్పుడే భవిష్యత్తు …
-
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తనయుడు అల్లు అయాన్ సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తున్నాడు. చిన్న వయసులోనే అయాన్ చూపిస్తున్న ప్రతిభ చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. తాజాగా అయాన్ మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేస్తున్న ఒక వీడియో నెట్టింట వైరల్గా మారింది. …
-
సినిమా
డబ్బు సంపాదించడానికి చాలా మార్గాలు ఉన్నాయి.. వైరల్ గా మారిన ‘కార్మేని సెల్వం’ టీజర్ – Swen Daily
దర్శకుడిగానే కాకుండా నటుడిగానూ తనదైన ముద్ర వేశారు సముద్రఖని(సముతిరకని). విభిన్న పాత్రలతో తెలుగు ప్రేక్షకులకూ చేరువయ్యారు. ‘విమానం’ వంటి సినిమాల్లో ప్రధాన పాత్రలు పోషించి ప్రశంసలు అందుకున్నారు. ఇప్పుడు ఆయన ప్రధాన పాత్రలో మరో సినిమా రాబోతుంది. అదే ‘కార్మేని సెల్వం'(Carmeni …
-
మూవీ : మేడిన్ కొరియానటీనటులు: ప్రియాంక మోహన్, పార్క్ హే-జిన్, సి-హున్ బేక్, రిషికాంత్ నిర్వహించారుఎడిటింగ్: ఆంథోనిసినిమాటోగ్రఫీ: ప్రసన్న కుమార్సంగీతం: ధరణ్ కుమార్నిర్మాతలు: శ్రీనిధి సాగర్దర్శకత్వం: రా. కార్తీక్ఓటీటీ: నెట్ ఫ్లిక్స్ కథ: షెన్బా (ప్రియాంక అరుళ్ మోహన్) తమిళనాడులోని ఒక …
-
-ఎందుకు ఆ విధంగా పోస్ట్ చేసాడు-బ్రేక్ అప్ ఎందుకు అయ్యింది -ఇంతకీ ఆమె ఎవరు అర్జున్ దాస్(అర్జున్ దాస్).. సౌత్ సినీ ఇండస్ట్రీకి దొరికిన మరో వర్ స్టైల్ యాక్టర్. ఎవరైనా నెగిటివ్ రోల్ లో చేస్తుంటే తిట్టుకుంటూ ఉంటాం. కానీ …
